Friday, May 24, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ కు బర్త్ డే షాకింగ్ గిఫ్ట్

- Advertisement -

అవును. పవన్ తన బర్త్ డే కు హైదరాబాద్ లో ఉండకుండా బయటకు వెళ్తున్నాడని ఫిలింనగర్లో చర్చ నడుస్తోంది.అభిమానులు,అయినవాళ్లు ఎంతలా హడావిడి చేసి పవన్ ను పైకి లేపుదామనుకున్నా…

ఇవన్నీ తనకేమి వద్దని అందరికీ దూరంగా వెళ్లిపోతున్నాడు. శరత్ మరార్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ ను కూడా  అర్ధ రాత్రి సోలోగానే రిలీజ్ చేస్తున్నాడట. దీంతో పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో అస్సలు అర్ధం కాకుండా ఉంది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పవన్ ఇలా బర్త్ డేకు దూరమవ్వడం ఒకింత అభిమానులను నిరాశ నిస్పృహలకు గురి చేసినట్లవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -