Sunday, May 4, 2025
- Advertisement -

రానా అలియాస్ కొలొసస్ రోడ్స్

- Advertisement -

అవును. జక్కన్న చెక్కిన శిల్పమని మనం అనుకుంటోన్న రానా శిల్పం….

నిజానికి గ్రీక్ సూర్య దేవుడు కొలొసస్ రోడ్స్. సైప్రస్ ద్వీపం  మీద విజయం సాధించినందుకు గాను గ్రీక్ ప్రజలు తమ సూర్య దేవుని ప్రతి రూపాన్ని ఇలా ఆవిష్కరించారు.దాన్ని మన జక్కన్న ఇన్ స్పిరేషన్ గా తీసుకుని ఇలా రానా స్టాట్యూని డిసైడ్ చేశాడు. ఏమాటకు ఆమాట చెపుకోవాలి గాని ….ఏది ఏమైనా రాజమౌళికున్నంత ఇన్ స్పిరేషన్ టాలెంట్ ఎవరికీ ఉండదేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -