Friday, May 10, 2024
- Advertisement -

బాహుబ‌లి క‌లెక్షన్స్ ఎలా ఉండ‌వ‌చ్చు..!

- Advertisement -

బాహుబ‌లి ప్రద‌ర్శించ‌బ‌డే స్క్రీన్స్ …..4000 స్క్రీన్స్ …. 3500 ఇండియా,500 విదేశాల్లోను….
ఎబిసిడి 2 ప్రద‌ర్శించ‌బ‌డిన‌ స్క్రీన్స్ మొద‌టివారం…. 3000 స్క్రీన్స్ ……3500 ఇండియా,500 విదేశాల్లోను….

తొలి రోజు ఎబిసిడి 2 క‌లెక్షన్స్  13.5 కోట్లు….. 60% ఆక్యుపెన్సీతో

తొలిరోజు బాహుబ‌లి క‌లెక్షన్స్ అంచ‌నా 18 నుంచి 20 కోట్లు …. సౌత్‌లో 100% ఆక్యుపెన్సీ… నార్త్ లో 70 % బుకింగ్ అయ్యాయి. డైరెక్ట్ బుకింగ్ రేపు ఉంటుంది.

బాహుబ‌లికి యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా… తెలుగు ప‌రిశ్రమ రికార్డ్ తుడిచి పెట్టడం ఖాయం. ఎందుకంటే సినిమా ఫ్లాప్ టాక్ వ‌చ్చి…  బాగా తీసాడ‌ని పేరొచ్చినా….. సినిమాను ప్రతి ఒక్కరు ఒక‌సారైన చూసేస్తారు.

అత్తారింటికి దారేది 83 కోట్లతో ఉన్న రికార్డ్ కేవ‌లం ఒక వారంలోనే చెరిగిపోయే అవ‌కాశాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -