Wednesday, May 8, 2024
- Advertisement -

బాలుగారికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

- Advertisement -

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. ఆయన తన మధురమైన గానంతో 16 భాషల్లో 45 వేలకు పైగా పాటలు పాడి ఎంతో మంది అభిమానులను సంపాధించుకున్నారు. అయినా మృతి చెందినప్పటికీ ఆయన మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి.

ఆయన పాటలు రోజూ వింటూనే ఉంటారు. సినీ ప్రముఖులు కూడా బాలు గారు అంటే ఎంతో అభిమానికిస్తారు. అయితే ఆ మధ్య ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు బాలు గారు. అందులో ఆయనకు ఇష్టమైన నటుడు ఎవరు అన్న ప్రశ్నకు జవాబు ఇచ్చారు. తమిళంలో కమల్ హాసన్ నటన అంటే చాలా ఇష్టమని చెప్పారు.

టాలీవుడ్ హీరోల విషయానికి వస్తే అందరి హీరోల ను అభిమానిస్తా అని ప్రతి ఒక్కరి తో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం మన మధ్య లేకపోయినా ఆయన పాటలు కలకాలం గుర్తుండిపోతాయి.

సోలో బ్రతుకు కు ఇంతకంటే బెటర్ ఆలోచన రాలేదా..?

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

కాజల్ కి కాబోయే భర్త గౌతమ్ గురించి షాకింగ్ విషయాలు..!

ఆ హీరో ముద్దు పెట్టాలను చూశాడు : ఈషా రెబ్బా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -