బాలయ్య అభిమానుల్లో పూనకాలు లోడింగ్…

Balakrishna Veera Simha Reddy Movie Review
Balakrishna Veera Simha Reddy Movie Review

నట సింహా నందమూరి బాలకృష్ణ హీరోగా.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న సినిమా ’వీరసింహారెడ్డి’ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. పక్క బాలయ్య మార్క్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. అమెరికా సహా తెలుగు రాష్ట్రాల్లోను బెనిఫిట్ షోలు పడ్డాయి. సోషల్ మీడియాలో రివ్యూలు మొదలయ్యాయి. సినిమా ’నరసింహ నాయుడు’ ’లెజెండ్’ అఖండ’ సినిమాను తలపించేలా ఉంది అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

రాయలసీమ నేపథ్యంలో పక్కా ఫ్యాక్షన్ మూవీగా.. ఫస్టాఫ్, ఇంటర్వెల్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్ అద్భుతం అంటుంటే.. మరో పక్క సెకండాఫ్ రొటీన్ గా ఉందంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. యాక్షన్ సీన్స్ లో బాలయ్య నట విశ్వరూపం థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. మొత్తానికి సినిమా బాగుంది అనే టాక్ రావడంతో బాలకృష్ణ అభిమానుల్లో పునకాలు లోడైయాయి.. సంబరాల్లో మునిగి పోతున్నారు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ రైటర్ కి నాగ్.. బంపర్ ఆఫర్ !

ఎన్టీఆర్ కోసం ప్లాన్ మార్చిన కొరటాల !

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!