రాధికా ఆప్టే అంటే మొన్నటి వరకు ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ రోజు అందరి దృషిని ఆకర్షించింది.
రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్రతో టాలివుడ్‌లో ఆరంగేట్రం చేసిన ఈ హాట్ భామ తర్వాత బాలకృష్ణ సరసన లెజెండ్, లయన్ సినిమాలో నటించింది. ఈ సినిమాలతో అంత పాపులారిటీ రాకపోయినా టాలివుడ్‌లో కొంచెం గుర్తింపు వచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాలో మోస్ట్ గూగుల్ సర్చ్‌డ్ సెలబ్రీటీ లలో సెకండ్ ప్లేస్ సాధించింది. దీంతో ఎవ్వరికి లేని పాపులారిటీ ఇప్పుడు ఈమె సొంతం అయింది.
ఇలా రావడానికి ఒకే ఒక్క కారణం. రాధికా ఆప్టేను పోలి ఉన్న ఒక న్యూడ్ వీడియో బయటికి రావడమే. ఆ మధ్య కాలంలో ఈ న్యూడ్ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేసింది. తర్వాత అనురాగ్ కష్యప్ తీసిన ఒక షార్ట్ ఫిలింలో నటించింది.
ఈ షార్ట్ ఫిలిం కాంట్రవర్సరీ అయిన సంగతి తెలిసిందే. ఆ టైంలో కూడా కొన్ని వేల మంది నెటిజన్స్ రాదికా ఆప్టే గురించి సర్చ్ చేశారు. అందుకే ఈ రోజు ఆమె గూగుల్ సర్చ్‌లో సెకండ్ ప్లేస్‌లో రావడానికి దోహదం చేస్తున్నాయి.
ఇండియాలో మన మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్ కలాం తర్వాత రాధికా ఆప్టేనే సెకండ్ ప్లేస్‌కి వచ్చి టాప్‌లో నిలవడం విశేషం..
Watch Video:
{Youtube}9YECtL-wy3k{/Youtube}
