Sunday, May 19, 2024
- Advertisement -

నందమూరి వారి కథను కాపీ కొట్టేసిన తమిళ తంబీ

- Advertisement -

అవును. గత కొన్ని రోజుల నుంచి వస్తోన్న వార్తలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.

సూర్య తాజా చిత్రం ’24’  కథ గతంలో మన బాలయ్య నటించిన ఆదిత్య 369 మూవీకి సంబందించినదిగా ప్రచారంలో ఉంది.

అయితే అంతా ఇది ముందు రూమర్ అనుకున్నారు. తాజాగా వెలుగులోకి వస్తోన్న సంగతులను బట్టి ఇది అదే అని ఒపుకోక తప్పేటట్లుగా లేదు. 

24 సినిమా కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సాగే కథ. ఇందులో కూడా ఆదిత్య 369 తరహాలో యాక్సిడెంటల్ గా జరిగే చిన్న పాటి విషయంతో సూర్య అండ్ కో ఇంకో కాలంలోకి వెళ్లిపోతారు.

 అలా వెళ్లిన వారు 24 గంటల్లో అక్కడ ఏం చూసారు,.ఎలాంటి అవాంతరాలు ఎదుర్కొన్నారు, మళ్ళీ ఎలా తప్పించుకు వచ్చారోనని గ్రాఫిక్ వర్క్స్ తో  24 చిత్రంలో చూపించబోతున్నారు.

ఎలా అయితేనేం మన నందమూరి వారి కథను తమిళ తంబీ కాపీ కొట్టేసినట్లే కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -