Saturday, May 11, 2024
- Advertisement -

దంతాలు మిలమిల మెరవాలంటే…..

- Advertisement -

రోజువారీ తీసుకొనే శీతల పానీయాలు,కొన్ని రకాల గ్రేవీలు,ముదురు రంగులో ఉండే కొన్ని పండ్ల రసాలు పళ్ళపై ప్రభావాన్ని చూపుతాయి.

ఆ రంగులు పళ్ళపై నిలిచి…క్రమంగా పసుపు రంగు లోకి మారతాయి. అందుకే అటువంటి పదార్దాలు తీసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా పళ్ళను శుభ్రం చేసుకోవాలి.

రోజు వాడే టూట్ బ్రష్ ని మూడు నెలలకు ఒకసారి మార్చాలి. బ్రష్ పాడయిన,శుభ్రంగా లేకపోయినా దాని ద్వారా బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశిస్తుంది.

కాస్త గట్టిగా ఉండే లేదా కరకరలాడే పదార్దాలు పళ్ళను శుభ్రం చేస్తాయి. యాపిల్,క్యారెట్,పాప్ కార్న్ వంటి వాటిని భోజనం చేసాక తీసుకోని ఆ తర్వాత పళ్ళను తోముకోవాలి.

ఉదయం పళ్ళను తోముకోవటానికి ముందు కొంచెం నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ వేసి ఆ నీటిని నోటిలో పోసుకొని పుక్కిలించాలి. ఇది మరకలను తొలగించటమే కాకుండా పళ్ళను తెల్లగా మెరిసేలా చేస్తుంది. అలగీ చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -