Monday, April 29, 2024
- Advertisement -

మగాడిపై డైనమైట్ పేలుతుందా…?

- Advertisement -

ఎవరు ఎంతలా వద్దన్నా.. మగాడిపై డైనమైట్ వేయడానికే మంచు విష్ణు ప్రిపేర్ అయిపోయాడు. దీంతో సెప్టంబర్ 4th ఎలాంటి హ్యాపెనింగ్ జరుగుతుందోనని కుర్రహీరోలు కంగారు పడుతున్నారు.

ఇంతకీ నానీ బాబును విష్ణుబాబు ఎంత వరకు నిలువరించగలడన్నది సందేహమే. ఎందుకంటే ఈఏడాది ఇప్పటికే ఒకే రోజు రెండు హిట్లు కొట్టి.. నాని మంచి జోరు మీదున్నాడు. మరి ఆ జోరును డైనమైట్ తో విష్ణుతో  కంట్రోల్ చేస్తాడా ..? ఒక వేల చేస్తే దేవకట్టా పాయింట్ ఆఫ్ వ్యూలోనే చేయగలడనేది మరో మాట. సెప్టెంబర్ 4th తరువాత మరిన్ని మాంచి చిత్రాలు ఉన్నాయి కాబట్టి మంచు వారబ్బాయి ఎందుకొచ్చిన రిస్క్ అని ఇలా మన మీదకు వచ్చి పడిపోతున్నాడు.

ఏది ఏమైనా మగాడిపై డైనమైట్ వేస్తే ఎలా పేలుతుందో త్వరలో తేలిపోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -