Wednesday, May 8, 2024
- Advertisement -

బాలయ్య ముద్దు పేరు ఇదే!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ ముద్దు పేరు ‘బాలయ్య’ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకోందరు బాబు గారు అని కూడా పిలుస్తారు. అభిమానులు బాలయ్యను  లెజెండ్‌, సింహా అని కూడా పిలుస్తుంటారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష హీరోయిన్స్‌ గా రూపొందిస్తోన్న బారీ బడ్జెట్‌ మూవీ ‘డిక్టేటర్‌’.

బాలయ్య వయస్సు 55 ఏళ్లు అయినా.. 20 ఏళ్ల అమ్మాయిల కంటే వేగంగా యాక్టివ్ గా ఉండటం, అదిరిపోయే స్టెపులు వేయడం బాలయ్యకే సొంతం. సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య బాబు అందరితో సరదగా, ఫ్రెండ్లీగా ఉంటాడట. ఇన్ని ముద్దు పేరులు ఉన్నా, హీరోయిన్స్ సోనాల్ చౌహాన్, అంజలి మాత్రం బాలాసార్ అని పిలుస్తారట.

తెలుగు సినీ పరిశ్రమల్లో ఇన్ని ముద్దు పేర్లు ఉన్నా హీరో బాలకృష్ణ ఒక్కడే. ఐతే ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న ‘డిక్టేటర్‌’ సినిమా జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నది. శ్రీవాస్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -