Friday, March 29, 2024
- Advertisement -

ఇప్ప‌టివ‌రకు సెక్స్ రాకెట్‌లో దొరికిన హీరోయిన్లు వీరే..!

- Advertisement -

అమెరికాలో సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డ‌టం,ఇందులో తెలుగు నిర్మాత భాగం అవ్వ‌డంతో ఇండ‌స్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది.ఈ సెక్స్ రాకెట్‌లో ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్స్‌,యాంక‌ర్స్‌,సింగ‌ర్స్ ఉన్నారని స‌మాచారం.దీనిలో భాగంగానే అమెరికా పోలీసులు ఇద్ద‌రు హీరోయిన్స్‌ని ప్ర‌శ్నించినట్లు తెలుస్తుంది.అయితే ఆ హీరోయిన్స్ జ‌స్ట్ టైమ్ పాస్ చేశాం అంతే ,కాని సెక్స్ రాకెట్‌కు మాకు ఎటువంటి సంబంధం లేద‌ని తెలిపార‌ట‌!తెలుగు ఇండ‌స్ట్రీలో సెక్స్ రాకెట్ ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చింది కాదు,ఎప్ప‌టి నుండో ఈ సెక్స్ రాకెట్ తెలుగు ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతుంది.సెక్స్ రాకెట్‌లో దొరికిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.ఒక్క‌సారి వారు ఎవ‌రో చూద్దాం.

కొత్త బంగారులోకం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బ‌సు ప్ర‌సాద్ మొదటి చిత్రంతోనే అందరి మనసులను గెలుచుకుంది. ఓ మ‌ధ్య‌వ‌ర్తి మాట‌లు న‌మ్మిన శ్వేతా బ‌సు ప్ర‌సాద్ సెక్స్ రాకెట్ నిర్వ‌హిస్తూ ఓ మీడియా ఛానెల్‌కు అడ్డంగా దొరికింది.హీరోయిన్ ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నించి.. అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా స్థిర‌ప‌డిన వాళ్ల‌లో సైరా భాను ఒక‌రు. డ‌బ్బు ఆశ చూపి సైరా భానును కూడా సెక్స్ రాకెల్‌లోకి లాగారు. అయితే, ఓ మీడియా ఛానెల్ నిర్వ‌హించిన స్టింగ్ ఆప‌రేష‌న్‌లో సైరా భాను అడ్డంగా దొరికింది. ఆర్టిస్టు భువ‌నేశ్వ‌రి సెక్స్ రాకెట్‌లో ఈమె రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన‌ప్ప‌టికీ సినీ ప్ర‌ముఖుల ప‌రిచ‌యాల వ‌ల్ల ఈమెకు ఆ కేసులో క్లీన్ చిట్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.ఆర్టిస్ట్ య‌మున‌,హీరోయిన్ సుక‌న్య వీరితో పాటు టీవీ ఆర్టిస్ట్స్ కూడా ఈ సెక్స్ రాకెట్ బారిన‌ప‌డి తమ జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -