Monday, April 29, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి ముందు నిల‌బ‌డ‌లేక‌పోయిన బాహుబ‌లి

- Advertisement -

65వ ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ప్రతి ఏడాది దక్షినాది చిత్ర పరిశ్రమలన్నింటికీ కలిపి ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తుంటారు. 65వ ఫిలిం ఫేర్ వేడుకల్లో బాహుబలి2 సినిమా అవార్డులన్నీ కొల్లగొట్టిందనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ పాత్రలో ప్రేక్షకులను అలరించిన విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, ఫిదా సినిమాలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు సాయి పల్లవికి బెస్ట్ హీరోయిన్ అవార్డు అందించారు. కాని బాహుబలి సినిమాకు ప్ర‌భాస్‌కు అవార్డు రాక‌పోవ‌డంపైఆయ‌న అభిమానులు అసహనంతో ఉన్నారు.అవార్డు విజేత‌ల‌ వివరాలు..

ఉత్తమ చిత్రం : బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి 2)
ఉత్తమ నటుడు : విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
ఉత్తమ నటి : సాయి పల్లవి (ఫిదా)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) : వెంకటేష్ (గురు సినిమా)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) : రితికా సింగ్ (గురు)
ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి 2)
ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి 2)
ఉత్తమ నటి (తొలి పరిచయం) : కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా)
ఉత్తమ గేయ రచయిత : ఎమ్ ఎమ్ కీరవాణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -