Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్-2 మొదట ఎలిమినేటర్ ఎవరో తెలిసిందోచ్‌..!

- Advertisement -

బిగ్‌బాస్ రెండువ సీజ‌న్ మొద‌టి ఎలిమినేట్ టైమ్ వ‌చ్చేసింది.అయితే బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్‌లో ఉన్నంత జోష్ రెండువ సీజ‌న్‌లో లేద‌ని కొంద‌రు అభిప్రాయ ప‌డుతున్నారు. షో మొద‌లు అయి వార‌మే క‌దా అయింది, షో న‌డుస్తున్న కొద్ది ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. వీటిన్నిటి న‌డుమ బిగ్‌బాస్ మొద‌టి ఎలిమినేటర్ టైమ్ వ‌చ్చేసింది. మొదటి రోజు నుండి కంటెస్టంట్స్ మధ్య గొడవలు పెరిగాయి. కామన్ మెన్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ మధ్య ఓ తేడా వచ్చేసింది.

ఈ వారం ఎలిమినేటర్ లిస్ట్ లో గణేష్, సంజనా, దీప్తి సునైనా, కిరీటి, కౌశల్, నూతన్ నాయుడు ఉన్నారు. అయితే ఈ లిస్ట్‌లో సంజనా, కిరీటి, కుశల్ సేఫ్ సైడ్ ఉన్నారు.ఎందుకంటే బిగ్‌బాస్‌లో గొడవలు పెట్టేవాళ్లే ,జనాధరణ పొందే వాళ్లు ఉంటారు.ఇక దీప్తి సునైనా షోలో సైలెంట్‌గా ఉంటు త‌న ప‌ని త‌ను చేసుకుంటుంది.ప‌క్క‌వాళ్ల మీద సైటెర్లు వేస్తుంది.షోకి స్లోగా అల‌వాటు అవుతుంది. ఇక కామ‌న్‌మెన్‌గా వ‌చ్చిన . గణేష్, నూతన్ నాయుడు ఈ ఇద్దరి పైనే అందరి క‌న్ను ఉంది. నూతన్ నాయుడు అయితే ఇంకా అసలు తానేంటో బయటపడలేదు. హౌజ్ లో చిన్నవాడిగా ఉంది గణేష్ మాత్రమే. దీంతో వీరిద్ద‌రులో ఎవ‌రో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని అంద‌రు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -