Sunday, April 28, 2024
- Advertisement -

బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్లో డ్ర‌గ్ర్ రాకెట్.. రెండువ సీజ‌న్‌లో సెక్స్ రాకెట్‌….!

- Advertisement -

బిగ్‌బాస్‌కు టాలీవుడ్ వివాద‌ల‌కు ఏదో సంబంధం ఉన్న‌ట్లుంది. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ న‌డుస్తున్న‌ప్పుడు డ‌గ్స్ర్ వ్య‌వ‌హ‌రం బ‌య‌ట‌ప‌డింది.దీంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. టాలీవుడ్‌తో పాటు తెలుగులో మొద‌టిసారి రియాల్టీ షో చేస్తున్న బిగ్‌బాస్ కూడా డ్ర‌గ్స్ వ్య‌వ‌హ‌రం చూసి షాక్ అయింది. బిగ్‌బాస్ టీం ఎందుకు షాక్ అయిందంటే అందులో పార్టీస్పెట్ చేస్తున్న ముమైత్ ఖాన్ ఈ డ్ర‌గ్స్ కేసులో ఉంద‌ని తెలిసి అంద‌రు ఆశ్చ‌ర్య‌నికి గురైయ్యారు. కేసు విచార‌ణ‌లో భాగంగా ముమైత్ షో మ‌ధ్య‌లో వెళ్లి మ‌ళ్లీ వ‌చ్చింది. ఈ డ‌గ్స్ర్ కేసు వ‌ల్ల బిగ్‌బాస్‌కు మ‌రింత రేటింగ్స్ వ‌చ్చాయి. ముమైత్ షోలో ఉంటుందో లేదో అని చాలామంది షోని అతృత‌గా చూశారు. ఇప్పుడు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ప్రారంభం అవ్వ‌గానే అమెరికాలో సెక్స్ రాకెట్ బ‌య‌ట‌ప‌డ‌టంతో అంద‌రు అంద‌ళ‌న‌ చెందుతున్నారు.

ఇందులో తెలుగు హీరోయిన్స్, యాంక‌ర్స్ ఉన్నార‌ని తెలుస్తుంది. పైగా ఈ సెక్స్ రాకెట్‌ను తెలుగు నిర్మాత న‌డిపించ‌డంతో ఇందులో చాలామంది హ్యాండ్ ఉంద‌ని భావిస్తున్నారు. అమెరికాలో ఈవెంట్స్ పేరు మీద అక్క‌డికి వెళ్లి సెక్స్ రాకెట్ న‌డుపుతున్నారు. ఎక్కువ డ‌బ్బులు అంద‌డంతో త‌రుచు అమెరికా వెళ్లి వ‌స్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఈ వ్య‌వ‌హ‌రంతో బిగ్‌బాస్ టీం కొంత అందోళ‌న‌ చెందుతుంది. ఎందుకంటే ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌లో ఉన్న సెల‌బ్రిటీల‌లో కొంద‌రు త‌రుచు అమెరికా వెళ్లి షోస్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ టీంలో యాంక‌ర్స్,సింగ‌ర్స్‌,ఆర్టిస్ట్స్ ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు త‌రుచు అమెరికా వెళ్తున్నార‌ని సమాచారం. వీరిలో ఎవ‌రు సెక్స్ రాకెట్‌లో భాగ‌స్వాములు అవుతారో అని భ‌యంతో బిగ్‌బాస్ టీం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -