Wednesday, May 22, 2024
- Advertisement -

బిగ్‌బాస్ భామ‌ను కమిట్మెంట్ అడిగిన డైరెక్టర్!

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టీంగ్ కౌచ్ ఉంద‌ని ప్ర‌త్యేక్యంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఈ మధ్య కాలంలో పెను దుమారం రేపింది. పలువురు తారలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ తము ఎదుర్కొన్న సంఘటనలను వివరించారు. నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో జరుగుతున్నలైంగిక వెధింపులపై తీవ్ర పోరాటం చేసిన సంగ‌తి తెలిసిందే.అయితే తాజాగా త‌నుకు కూడా అలాంటి సంఘ‌ట‌ననే ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది బిగ్‌బాస్ భామ‌.

బిగ్ బాస్ బ్యూటీ సంజన రెండేళ్ల క్రితం మిస్ హైదరాబాద్ గా ఎంపికైన సంజనా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఈ భామ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్ చేసింది. మోడలింగ్ తరువాత సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ డైరెక్టర్ ను కలిసిందట.స‌ద‌రు డైరెక్ట‌ర్ చాన్స్ ఇస్తాను మ‌రి నాకు ఏంటీ లాభం అన్నాడు,అతడి మాటలు తేడాగా అనిపించడంతో జాగ్రత్త పడిందట.

తనకు కమిట్మెంట్ ఇస్తే.. ముంబైలో ఫ్లాట్, డబ్బు, సినిమా ఆఫర్లు ఇప్పిస్తానని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేయగా.. అతడి చెంప మీద గట్టిగా కొట్టినట్లు చెప్పుకొచ్చింది సంజనా.ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది సంజ‌నా. మ‌రి రాబోవు రోజుల‌లో ఇంకెన్నీ సంచ‌ల‌నాలను సృష్టిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -