Saturday, May 4, 2024
- Advertisement -

పిక్క‌ల అందాల‌ తో పిచ్చెక్కించిన భాను శ్రీ

- Advertisement -

భాను శ్రీ బిగ్‌బాస్ షో ముందు వ‌ర‌కు ఆమె ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌దు. బిగ్‌బాస్ రెండో సీజ‌న్ ద్వారా ఒక్క‌సారిగా లైఫ్‌లైన్‌లోకి వ‌చ్చింది భాను శ్రీ. బిగ్‌బాస్ షో త‌రువాత ఆమెకు ప‌లు షోల‌లో యాంక‌రింగ్ చేసే అవ‌కాశాలు వచ్చాయి. తాజాగా ఆమె ఓంకార్ నిర్వ‌హించే సిక్స్‌త్ సెన్స్ ప్రొగ్రామ్‌కు గెస్ట్‌గా వ‌చ్చింది. భాను శ్రీతో పాటు న‌టుడు సంపూర్ణేష్ బాబు కూడా అతిథిగా వ‌చ్చాడు. అయితే ఈ షోలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది మాత్రం భాను శ్రీ. దీనికి కార‌ణం ఆమె వేసుకున్న డ్రెస్సే. పిక్క‌ల వ‌ర‌కు పింక్ క‌ల్ల‌ర్‌లో భాను శ్రీ వేసుకున్న డ్రెస్ షోకే హైలేట్ అయింది. భాను శ్రీ వేసుకున్న ఈ డ్రెస్ పిక్క‌ల క‌న్నా పైనే ఉంది.

భాను శ్రీ పిక్క‌ల అందాల‌ను కెమెరా లో యాంగిల్ నుంచి మ‌రి చూపించ‌డం విశేషం. షో ఎలా ఉన్న‌ప్ప‌టికి భాను శ్రీ అందాల‌ను బాగానే ఆస్వాదించారు ప్రేక్ష‌కులు. ఇక షోని త‌న‌దైన శైలిలో న‌డిపించాడు ఓంకార్‌. సంపూర్ణేష్ బాబుకు భాను శ్రీని ముద్దు పెట్ట‌మంటే ..వీడు ఏమైన స‌ల్మాన్ ఖానా? షారుఖ్ ఖానా అంటూ సంపూ మీద‌కి వెళ్లింది భాను శ్రీ. నువ్వు పెట్ట‌క‌పోతే నేనే పెడ‌తా అంటూ డ‌బ‌ల్ మీనింగ్ డైలాగ్‌ల‌తో సంపూ కూడా షోలో రెచ్చిపోయాడు. త‌న తొడ‌ల అందాల‌తో షోకి విప‌రీత‌మైన రేటింగ్ తీసుకువ‌చ్చిన భాను శ్రీకి చివ‌ర్లో ఓ ల‌క్ష ఇచ్చి పంపించాడు ఓంకార్‌. పిక్క‌ల అందాల‌తో షోని అల‌రించిన భాను శ్రీకి రేటు కేవ‌లం ల‌క్ష‌నే అంటున్నారు సినీ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -