- Advertisement -

బిగ్‌బాస్ : సంజ‌న‌నే ఎందుకు ఎలిమినేట్ చేశారో తెలుసా?

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌లో మొద‌టి ఎలిమినేష‌న్ గ‌త రాత్రి(ఆదివారం) జ‌రిగింది.ఈ ఎలిమినేష‌న్‌లో సంజ‌న షో నుండి బ‌య‌టికి వ‌చ్చేసింది.అయితే అంద‌రు సంజ‌న షోలో ఉంటుంద‌నే భావించారు.ఎందుకంటే ఆమె ఉంటే షోలో గొడ‌వ‌లు ఉంటాయాని ,మ‌రింత మ‌సాలా అందిస్తుంద‌ని , బిగ్‌బాస్‌కు ఇలాంటివే కావాలి క‌నుక సంజ‌న షోలో ఉంటుంద‌ని అంద‌రుఅనుకున్నారు.అయితే బిగ్‌బాస్‌లో ఉండ‌లంటే బ‌య‌ట ప్రేక్ష‌కుల ఓట్లు కూడా చాలా ముఖ్యం.

ఓట్ల కార‌ణంగానే దీప్తి సునైనా ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకుంది.అస‌లు షోలో ఉన్న వారిందరిలో ఎక్కువ ఓట్లు దీప్తి సునైనాకే వ‌చ్చాయంటే అర్థం చేసుకోవాలి ఆమెకు ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో.అవిధాంగా చూసుకుంటే షోలో ఉన్న‌వారి అంద‌రిలో క‌న్నా సంజ‌నాకే త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి.దీని కార‌ణంగానే సంజ‌న బిగ్‌బ‌స్ నుండి ఎలిమినేట్ అయింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -