Sunday, May 19, 2024
- Advertisement -

బిగ్ బాస్‌లో పోర్న్ స్టార్..!

- Advertisement -

అస‌లు బిగ్‌బాస్ మొద‌లు పెట్టిందే బాలీవుడ్‌లో.మ‌రి అలాంటి బాలీవుడ్‌లో మ‌సాలా మ‌రింత ఉండేలా ప్లాన్ చేస్తారన‌డంతో ఎటువంటి సందేహం లేదు.త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 12 ప్రారంభం కాబోతోంది. ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల  వివరాలు కూడా ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి.

ఈ షోలో పోర్న్ స్టార్ పాల్గొనబోతున్నట్టు సమాచారం.శాంతి డైనమైట్ అనే పోర్న్ స్టార్ బిగ్ బాస్ సీజన్ 12లో తీసుకున్నార‌ని తెలుస్తుంది. టాప్ 50 సెక్సీయస్ట్ ఉమెన్ ఆఫ్ ఏషియా జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించుకుంది. శాంతి డైనమైట్  సన్నీలియోన్ తర్వాత షోలో పాల్గొన్న రెండో పోర్న్ స్టార్ గా నిలవనుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -