Tuesday, May 14, 2024
- Advertisement -

తనీష్, దీప్తి సునైనాల‌కు శిక్ష విధించిన బిగ్‌బాస్‌

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌పై రోజు రోజుకి అంచ‌నాలు పెరిగిపోతున్నాయి.ముఖ్యంగా శ‌ని-ఆదివారాల‌లో షోని ఎక్కువ మంది విక్షిస్తున్నారు.ఎంద‌కంటే ఈ రెండు రోజులు నాని వ‌చ్చి హంగామా చేస్తాడు కాబ‌ట్టి,ఈ రెండు రోజులు షోకి ఎక్కువ రేటింగ్స్ వ‌స్తున్నాయి..ఇక నిన్నటి(సోమ‌వారం) ఎపిసోడ్ మొత్తం ఎలిమినేషన్ ప్రక్రియతో రసవత్తరంగా నడిచింది.ఇక ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉండ‌బోతుంద‌నే ప్రోమోని విడుదల చేశారు బిగ్‌బాస్ టీం.

హోస్‌లో రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను దీప్తి సునైనా,తనీష్‌ల‌కు శిక్ష విధించింది బిగ్‌బాస్‌.హౌస్ లో లైట్స్ ఆపిన తరువాతే పడుకోవాలి. కాని దీప్తి సునైనా,తనీష్‌లు ప‌డుకుని ఉండ‌టంతో బిగ్ బాస్ వారికి శిక్ష వేశారు.తనీష్, దీప్తి కలిసి బిగ్ బాస్ ఇచ్చిన విసన కర్రతో హౌస్ లో ఉన్న సభ్యులందరికీ విసురుతూనే ఉండాలి. బిగ్‌బాస్ ఇచ్చే తదుపరి ఆదేశం వరకు వీరు గాలి విసరక తప్పదు.ఇక ఈ వారం నామినేష‌న్‌లో దీప్తి స‌నైనా,గీతా మాధురి,రోల్ రైడా,నూత‌న నాయుడు,పూజా రామచంద్ర‌న్‌,శ్యామ‌లలు ఎలిమినేష‌న్స్‌లో ఉన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -