Sunday, May 19, 2024
- Advertisement -

మ‌త్తెక్కిస్తున్న..మోనాలిసా(వీడియో)

- Advertisement -

భోజ్ పూరి నటి మోనాలిసా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ ‘తకుర్పో సీజన్2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ లో ఆనే నటించిన ఓ పాటను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. హోలీ సందర్భంగా తెరకెక్కించిన ఈ పాటలో తెల్ల చీర కట్టుకొని తన అందాల ప్రదర్శన మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది.

త‌న అందంతో కుర్ర‌కారుకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ భామ‌.సినిమాలోని వీడియో ప్రొమోని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఒక్క రోజులో రెండు లక్షలకు పైగా నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు. ‘బిగ్ బాస్’ సీజన్ 10లో తన సహ నటుడిని వివాహం చేసుకోవడంతో నేషనల్ లేవ‌ల్లో పాపుల‌ర్ అయిందో తెలిసిందే.

https://www.instagram.com/p/Bi_g0BMh3rW/?tagged=dupurthakurpo2

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -