Tuesday, April 30, 2024
- Advertisement -

జూన్ 1న ‘అభిమన్యుడు’

- Advertisement -

‘ఇరుంబుదురై’తో త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాడు హీరో విశాల్.ఈ సినిమా విడుదలైన రెండో వారంలో కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.ఆధార్ కార్డు,పాన్ కార్డుల‌తో ఎలా మోసం చేయ‌వచ్చు అనే దానిపై సినిమా ప్ర‌ధానంగా ఉంటుంది.అయితే ఈ సినిమా త‌మిళ్‌తో పాటు తెలుగులో కూడా ఒకేరోజు విడుద‌ల చేయ‌ల‌ని మొద‌ట భావించారు.

కాని కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.విశాల్‌ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్‌ ఉండడం, సమంత హీరోయిన్‌గా నటించడం వల్ల అభిమన్యుడు సినిమాను పెద్ద ఎత్తులో జూన్‌ 1న రిలీజ్‌ చేయబోతున్నారు.ఈ సినిమాలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ విల‌న్‌గా న‌టించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -