Saturday, May 4, 2024
- Advertisement -

కౌశ‌ల్‌కు క్లాస్ పికిన నాని

- Advertisement -

బిగ్‌బాస్‌లోకి ఎప్ప‌టిలాగే శ‌నివారం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు న్యాచుర‌ల్ స్టార్ నాని.వ‌చ్చిరాగ‌నే ఫెయిర్ అండ్ హాండ్సమ్ టాస్క్ గురించి మాట్లాడిన నాని ,హౌస్ మేట్స్‌ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ వేసి ఆడియన్స్‌ని బాగా నవ్వించాడు. ఇక వారం నాని హౌస్‌మెట్ అయిన కౌశ‌ల్‌ను చిన్న‌పాటి క్లాస్ తీసుకున్నాడు.ప్రతిసారి ఒంటరిగా పోరాడుతున్నాను, హౌస్ మేట్స్ సపోర్ట్ లేదని చెప్పే కౌశల్ ని నాని ప్రశ్నించాడు. కాల్ సెంటర్ టాస్క్ లో కౌశల్ కి మిగిలిన హౌస్ మేట్స్ ఇచ్చిన సపోర్ట్ ని గుర్తు చేశారు.

నువ్వు కలవాలని ఉన్నా, ఎందుకో కావాలనే కలవడం లేదనిపిస్తుంది.. ‘మొదట్లో నిన్ను సపోర్ట్ చేసిన గీతా, బాబు, గీతలు ఇప్పుడు నీతో గొడవ పడుతున్నారంటే తేడా ఎక్కడ ఉందో కనిపించడం లేదా?. నీ ఆలోచనలు బాగున్నాయ్. కాని ప్రజెంట్ చేసే విధానం బాగోలేదంటూ’ హితవు పలికారు నాని.దీనిపై స్పందించిన కౌశ‌ల్ ‘మాట్లాడితే అభిప్రాయబేధాలు వస్తున్నాయి. నేను ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఎవరికీ నచ్చదు. అందుకే ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే బెటర్ అనిపిస్తుందని’ కౌశల్ అన్నాడుఅనంతరం నాని చెప్పిన మాటలకు కన్విన్స్ అవుతూ అందరితో స్నేహంగా ఉంటానని చెప్పాడు కౌశల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -