Monday, April 29, 2024
- Advertisement -

కౌశ‌ల్ అబ‌ద్ధాలు ఎందుకు చెబుతున్నారో అర్థం కావ‌డం లేదు – గీతా మాధురి

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ విన్న‌ర్‌గా నిలిచిన కౌశ‌ల్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది బిగ్‌బాస్ ర‌న్న‌ర్అప్ గీతా మాధురి.బిగ్‌బాస్‌లో రెండవ స్థానంలో నిలిచిన గీతా మాధురి ఓ టీవీ ఛానెల‌లో మాట్లాడుతు హౌస్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకుంది.హౌస్‌ నుంచి బయటికి వచ్చిన తరువాత ఎవరూ తనకి కాల్ చేయలేదని .. అభినందించలేదని కౌశల్ అనడంలో ఎటువంటి నిజం లేద‌ని,నేను బిగ్‌బాస్ ఫైన‌ల్ రోజునే స్టేజ్ మీదే కౌశ‌ల్‌కు కాంగ్రాట్స్ చెప్ప‌న‌ని తెలిపింది గీతా మాధురి.

బిగ్‌బాస్ అయిన త‌రువాత నా స్నేహితుడు ఒక‌రు కౌశ‌ల్ ఫోన్ నెంబ‌ర్ అడిగారు ,నేను కౌశ‌ల్‌ను అడిగి నెంబ‌ర్ ఇద్దమ‌ని ఆయ‌న‌కు కాల్ చేశాను,నెంబ‌ర్ క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో వాయిన్ మేసేజ్ చేశాను.దానికి వాళ్ల వైఫ్ నీలిమాగారు ఆన్సర్ చేశారు. భాను శ్రీ తన బర్త్ డేకి పిలుద్దామని ఫోన్ చేసినా కౌశల్ లిఫ్ట్ చేయలేదు. మేమే కాల్ చేయాలని ఏముంది? తాను చేయవచ్చు కదా?” అని సమాధానమిచ్చింది.చూసే జ‌నాల‌కు వీరిలో ఎవ‌రు నిజం చెబుతున్నారో అర్థం కావ‌డం లేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -