బాలీవుడ్ సెక్సీడాల్ పూనమ్ పాండే పూనమ్ హిందీతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటించింది.తెలుగులో పూనమ్ పాండే ‘మాలిని అండ్ కో’ చిత్రంలో నటించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌ని పోస్ట్ చేస్తుంటుంది పూనమ్.సోషల్ మీడియాలో ఆమె ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువే. పూనమ్ పాండే తాజాగా నటించిన ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ అనే అడల్ట్ సినిమా విడుదలకు రెడీ అవుతుంది ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పూనమ్ పాండే మీడియాతో మాట్లాడుతు సినిమా విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు బదులుగా ఆమె సంచలన సమాధానాన్ని ఇచ్చింది. షూటింగ్ సమయంలో శక్తి కపూర్ తో కలసి పని చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఇంతకి ఈ శక్తి కపూర్ ఎవరో తెలుసా ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వల్లే నాన్నే ఈ శక్తి కపూర్.90 దశకంలో శక్తి కపూర్ విలన్‌గా చాలా సినిమాలలో నటించారు.ఇంతకి ఈ శక్తి కపూర్ ఎవరో తెలుసా ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ వల్లే నాన్నే ఈ శక్తి కపూర్.90 దశకంలో శక్తి కపూర్ విలన్‌గా చాలా సినిమాలలో నటించారు.బాలీవుడ్‌ను కుదిపేస్తున్న లైంగిక వేధింపులు గురించి మాత్రం మాట్లాడానికి నిరాకరించింది.
