Monday, May 13, 2024
- Advertisement -

హౌస్‌మెట్స్‌కు మీ ఇసుక జాగ్ర‌త్త అంటున్న బిగ్‌బాస్

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ నిన్న‌టి(సోమ‌వారం) ఎపిసోడ్‌తో 100 రోజులు పూర్తి చేసుకుంది.తాజాగా 101 ఎపిసోడ్ ప్రోమోని విడుద‌ల చేశారు బిగ్‌బాస్.మీ ఇసుక జాగ్ర‌త అంటు ఇంటి స‌భ్యుల‌కు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌.దీంతో ఇంటి స‌భ్యులు రెండు గ్రూప్‌లుగా విడ‌పోయి ఈ టాస్క్‌ను ఆడాలి. ఓ గ్రూప్‌కు బాక్స్‌లో ఇసుక ఇచ్చి ఆ ఇస‌కును క్రింద ప‌డ‌కుండా కాపాడుకోవాలి.అదేవిధాంగా మ‌రో గ్రూప్ ఆ ఇసుకును క్రింద ప‌డేసి వేరే గ్రూప్ వారు విజ‌యం సాధించకుండా చూడాలి.

ప్రోమోని బ‌ట్టి చూస్తే కౌశ‌ల్ ఈ టాస్క్‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుని ఆడుతున్న‌ట్లుగా క‌నిపిస్తుంది.మ‌రి ఈ రెండు గ్రూప్‌ల‌లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారో.బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌కు ఈ టాస్క్ చివ‌రిది కావ‌డంతో ,హౌస్‌మెట్స్ ప్ర‌తి ఒక్క‌రు విజ‌యం సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా ఉంది.ఇక బిగ్‌బాస్ చివ‌రికి చేర‌డంతో ఎవ‌రు విన్న‌ర్ అవుతారో అని అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది.ఈ వారం ఎలిమినేష‌న్‌లో హౌస్‌మెట్స్ అంద‌రు ఎలిమినేష‌న్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -