Saturday, May 18, 2024
- Advertisement -

బికినిలో బిగ్‌బాస్ బేబీ..!

- Advertisement -

అర్షి ఖాన్ పెద్ద‌గా ఈ పేరు ఎవ‌రికి తెలియ‌క‌పోవ‌చ్చు. కెరీర్ లో పెద్దగా సినిమాలు చేయలేదు గాని రియాలిటి షోల ద్వారా గుర్తింపు అందుకుంది. గత ఏడాది బిగ్ బాస్ హౌస్ ద్వారా బాగానే పాపులారీటి తెచ్చుకుంది.హాట్ గా అనిపించడంలో ఈ అమ్మ‌డు స్టైలే వేరు.రీసెంట్ గా ఈ బిగ్ బాస్ 11 బేబీ ఒక హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది.

బీచ్ లో సేద తీరుతూ కుర్రాళ్లకు కొంటె కోరికలను కలిగిస్తోంది. పైగా తన సీక్రెట్ టాటూను ఘాటుగా ప్రజెంట్ చేసింది.ఎన్నోసార్లు హాట్ గా కనిపించినప్పటికీ ఒకే అనుకున్నా ఇప్పుడు మాత్రం బేబీ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. మ‌రి ఈ అందాల‌ను చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -