Tuesday, May 14, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లోకి హిజ్రా

- Advertisement -

బిగ్ బాస్ ఈ రియాల్టీ షోకి ఇండియాలో ఎంత‌టి క్రేజ్ ఉందో అంద‌రికి తెలిసిందే.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో జ‌రుగుతున్న ఈ రియాల్టీ షోకి చాలామంది అభిమానులు ఉన్నారు.ఈ షోని తెలుగులో నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.ప్రతి వారం కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం, వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం జరుగుతుంటుంది.

తాజాగా మలయాళ బిగ్ బాస్ హౌస్ నుండి నటి శ్వేతామీనన్ ఎలిమినేట్ అయింది.ఇప్పుడు ఆ షోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హిజ్రా కం నటి అంజలి అమీర్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.మళయాలం బిగ్ బాస్ షోని స్ఫూర్తిగా తీసుకొని తమిళ, తెలుగు భాషల్లో కూడా హిజ్రాలను బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతారా..? అనే సందేహాలు కలుగుతున్నారు. చూడాలి బిగ్ బాస్ ఇంకేన్ని సంచనాలు సృష్టిస్తాడో మ‌రి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -