Friday, May 3, 2024
- Advertisement -

బ్ర‌హ్మితో క‌లిసి యాంక‌ర్‌గా చేస్తుందా?

- Advertisement -

తేజ‌స్వీ అంటే అంద‌రికి బిగ్‌బాస్‌లో ఆమె చేసిన ర‌చ్చ గుర్తుకు వ‌స్తుంది.తెలుగు సినిమాల‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిన త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.సెల‌బ్రిటీగా తేజ‌స్వీ చేసిన ర‌చ్చ అంత,ఇంత కాదు.తాజాగా ఆమె కొత్త అవ‌తారంలో క‌నిపించ‌నుంది.తేజస్వి యాంక‌ర్‌గా క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది.

క‌మెడీయ‌న్ బ్రహ్మానందం హౌస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ లాఫ్టర్ ఛాలెంజ్ షోలో తేజస్వి యాంకరింగ్ చేయనున్నట్లు స‌మాచారం.హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ అందుకోలేని తేజస్వి బిగ్ బాస్ ద్వారా కూడా ఎలాంటి లాభం పొందలేకపోయింది. మ‌రి లక్కీగా దొరికిన యాంక‌ర్ ఛాన్స్‌ని తేజ‌స్వీ ఎలా ఉప‌యోగించుకుంటుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -