బిగ్‌బాస్‌లో మ‌రింత మ‌సాలా షూరు!

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 2లో మ‌రింత మ‌సాలా అని చెప్పిన నాని అన్న‌ట్లుగానే మ‌సాలా మరింత అందిస్తున్నాడు.అందాల ‘ఐక్రీం’ తేజస్వి మదివాడ.. బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పటికే బుల్లి బుల్లి నిక్కర్లు, షార్ట్ టాప్‌లతో హీట్ పుట్టిస్తూ తనదైన శైలి పెర్ఫామెన్స్ ఇస్తుండగా… నేటి ఎపిసోడ్‌లో స్విమ్ సూట్‌లో దర్శనం ఇచ్చింది.

బిగ్ బాస్ హౌస్ స్విమ్మింగ్ ఫూల్‌లో జలకాలు ఆడుతూ సేదతీరింది. ఇక ఆమె జలకాలను తోటి సెలబ్రిటీలు తనీష్, కౌశిక్, సామ్రాట్‌లు ఆస్వాదించారు. బిగ్ బాస్ హౌస్ నుండి 16 మంది సెలబ్రిటీల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ సామ్రాట్, తేజస్వి, దీప్తి, తనీష్‌ల మధ్య జరిగింది.ఇక వార‌మే బిగ్‌బాస్ తొలి కెప్టెన్ ఎవ‌రనేది తెలిపోనుంది. నాని షో మొద‌టి రోజు త‌రువాత ఈ రోజే(శ‌నివారం)క‌నిపించ‌నున్నాడు. దీంతో నాని షోని ఎలా ముందుకు న‌డిపిస్తాడో అనే ఆస‌క్తి అంద‌రిలోను ఉంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -