Friday, May 17, 2024
- Advertisement -

హీరోగా అయితేనే చేస్తానంటున్న బిగ్‌బాస్ విన్న‌ర్

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌లో విన్న‌ర్‌గా నిలిచాడు కౌశ‌ల్‌.అంత‌కుముందే కౌశల్ కొన్ని సీరియ‌ల్స్‌,సినిమాల‌లో న‌టించాడు.సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో , ఇప్పుడు కేవ‌లం ఇప్పుడు బుల్లితెరకే పరిమితమయ్యాడు. అయితే బిగ్‌బాస్ విన్న‌ర్ అయిన త‌రువాత కౌశ‌ల్ హీరోగా చెద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

అతడు హౌస్ లో ఉండగా అతడి కోసం ఏర్పాటైన కౌశల్ ఆర్మీ ర్యాలీలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు వంటి పనులు చేశారు. టైటిల్ గెలిచిన తరువాత కౌశల్ వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్స్ కోసం వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తనకున్న ఫ్యాన్స్ బేస్ తో నటుడిగా రాణించాలని భావిస్తున్నాడు. కుదిరితే హీరోగా లేక‌పోతే విల‌న్‌గా అయిన స‌రే న‌టించ‌ల‌నే కోరిక‌తో ఉన్నాడు కౌశ‌ల్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -