Friday, May 10, 2024
- Advertisement -

హీరోగా కౌశ‌ల్‌..నిర్మాత‌లు ఎవ‌రో తెలిస్తే షాకే!

- Advertisement -

కౌశ‌ల్.. ఈ పేరు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తన్ని షేక్ చేసింది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం కౌశ‌ల్ చూట్టునే తిరిగింది.ఇక కౌశ‌ల్ ఆర్మీ గురించి మ‌నం ప్ర‌తేక్యంగా చెప్పుకోవాడినికి ఏం లేదు.కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా నిల‌వ‌డంలో ఈ కౌశ‌ల్ ఆర్మీ ఎలాంటి పాత్ర పోషించిందో అంద‌రికి తెలిసిందే.కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్‌గా బ‌య‌టికి వ‌చ్చిన త‌రువాత ఈ కౌశ‌ల్ ఆర్మీ అత‌నిని ర్యాలీగా ఇంటికి తీసుకువెళ్లారు.కౌశ‌ల్ చేత పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేసి కౌశ‌ల్ విజ‌యాన్ని ఎంజాయ్ చేశారు.తాజాగా మ‌న‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం కౌశ‌ల్ ఓ సినిమాలో హీరోగా చేస్తున్నాడ‌ని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ఎవ‌రు నిర్మిస్తున్నారో తెలుసా?. ఇంకెవ‌రు మ‌న కౌశ‌ల్ ఆర్మీనే కౌశ‌ల్‌ను హీరోగా పెట్టి ఓ సినిమాను తీస్తున్నార‌ని స‌మాచారం.దీనికి సంబంధించిన ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభ‌మైయ్యాని తెలుస్తుంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత డబ్బుని పోగేసి దాదాపు రూ.4 కోట్ల బడ్జెట్ తో కౌశల్ హీరోగా సినిమా చేయబోతున్నారు.కౌశల్ కి హీరోగా అనుభవం పెద్దగా లేనప్పటికీ.. సినిమాల పరంగా అతడికున్న అనుభవం బాగానే ఉంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఆ అనుభవంతో తన సపోర్టర్స్ ఇవ్వబోతున్న క్రౌడ్ ఫండింగ్ తో ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేయబోతున్నాడు కౌశల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -