Sunday, May 12, 2024
- Advertisement -

ఇంకా ఏముందమ్మా నువ్వు చూపించ‌డానికి…!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే సినిమాల‌తో క‌న్నా ,వివాదాల‌తోనే ఎక్కువ సవాసం చేస్తుంది ఈ భామ‌.త‌రుచు ఏదో ఒక వివాదం రాధిక చూట్టు తిరుగునే ఉంటుంది.త‌న బోల్డ్ మాటాల‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తుంది రాధికా. మ‌నం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కాస్టింగ్ కౌచ్ ప‌దం తీసుకువ‌చ్చిందే రాధిక‌.బాలీవుడ్‌లో లైంగిక వేధింపులు గురించి మొట్ట మొద‌టిగా మాట్లాడింది రాధికా ఆప్టేనే.ఇక రాధిక హాట్ హాట్ క‌నిపించ‌డంలో కొత్తేమి లేదు.గ‌తంలో ఆమె కొన్ని న్యూడ్ సీన్ల‌లో కూడా న‌టించి సంచ‌ల‌నం రేపింది.

తాజాగా ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో ఫైర్ చేసింది రాధిక ఆప్టే.లేటెస్టుగా జీక్యూ ఉమెన్ కవర్ పేజీ కోసం రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చి వేడి పెంచింది. ఇందులో బటన్ లెస్ షర్ట్ తో టాప్ లేపేసింది. ఎద అందాలకు ఎలాంటి ఆచ్ఛాదనే లేకుండా బటన్ లెస్ షర్టుతో ఏంజెలినా రేంజులో రెచ్చిపోయింది ఈ భామ.రాధిక ఫోట్ షూట్‌పై నెటిజ‌న్లు ఇంకా నీ ద‌గ్గ‌ర ఏముంది చూడటానికి అని కామెంట్స్ చేస్తున్నారు.రాధిక ప్రస్తుతం బజార్ – బొంబారియా – ది ఆశ్రమ్ – ఊల – అంధాదున్ – ది వెడ్డింగ్ గెస్ట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. బజార్ అక్టోబర్ 26న రిలీజవుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -