- Advertisement -

PIC: అల్లువారింట పుట్టిన‌రోజు వేడుక‌లు…

- Advertisement -

అల్లుకుంటుంబంలో జ‌రిగిన పుట్టిన‌రోజు వేడుకు గురించి ప్రస్తావిస్తూ యువనటుడు అల్లు శిరీష్ ఓ పోస్ట్ చేశారు. అల్లు’ సోదరులలో ఒకరైన అల్లు వెంకటేష్ కుమార్తె అన్విత బర్త్ డే వేడుక ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యుల మధ్య అన్విత కేక్ కట్ చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ సోదరులు, తదితరులు ఉన్నారు. దీనిని పురస్కరించుకుని అన్వితకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘ఫేస్ బుక్’ వేదికగా అల్లు శిరీష్ తన శుభాకాంక్షలు తెలిపాడు.

అల్లు అరవింద్కు ముగ్గురూ కొడుకులే. బాబీ…అర్జున్… శిరీష్. వీరిలో బన్నీ… శిరీష్ సినిమాల్లోనే కొనసాగుతున్నారు. పెద్ద కొడుకు బాబీ అంటే అరవింద్ చాలా ఇష్టం. ఎందుకంటే అతను పుట్టినప్పుడు అరవింద్ అంత బిజీ కాదు. బాబీ కూతురు అన్వితకు తొమ్మిదో పుట్టినరోజును ఫ్యామిలీ అంతా కలిసి సంతోషంగా జరుపుకుంది. అన్విత కేక్ కట్ చేస్తున్న ఫోటో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.

https://www.facebook.com/AlluSirish/photos/a.119080654798407.7374.115877455118727/1740962502610206/?type=3

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -