Thursday, May 16, 2024
- Advertisement -

స‌ల్మాన్‌తో న‌టించి జీవితం నాశ‌నం చేసుకున్న‌…!

- Advertisement -

పంజాబీ బ్యూటీ మహి గిల్ బాలీవుడ్ స్టార్ హీరోపై సంచ‌ల‌న కామెంట్స్ చేసింది.మహి గిల్ దబాంగ్ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో క‌లిసి న‌టించింది. 2010లో విడుదలైన ‘దబాంగ్’ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో సల్మాన్ కు జోడీగా సోనాక్షి నటించింది.ఈ సినిమాలో ప్రతి నాయకుడి పక్కన నటించింది మహి గిల్.

దీంతో ఆమెకు అలాంటి పాత్ర‌లే వ‌స్తున్నాయ‌ని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దబాంగ్ నటించి తన కెరీర్ ను ప్రశ్నార్ధకంగా మార్చుకున్నానని వాపోయింది. నా కెరీర్ లో చేసిన పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది ఈ సినిమాలో నటించడమే అంటూ ఎమోషనల్ అయింది ఈ పంజాబీ బ్యూటీ. మ‌హిగిల్ ప్ర‌స్తుతం హిందీ, పంజాబీ సినిమాల‌లో న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -