Sunday, May 12, 2024
- Advertisement -

కుర్ర‌కారును ఎక్క‌డ గెల‌కాలో తెలిసిన హీరోయిన్ ఆగ‌ట్లేదుగా..

- Advertisement -

ఆ హాట్ హీరోయిన్ రెచ్చిపోవ‌డం మొద‌లు పెడితే దానికి అంతం ఉండ‌దు. అందాల‌ను ఆర‌బోయ‌డంలో అంద‌రికంటే ఒక్క‌డుగు ముందే ఉంటుంది. ఏవిష‌యాన్నైనా దాచుకోకుండా బోల్డ్‌గా చెప్ప‌డం ఆమె నైజం. క్యూట్‌గా క‌నిపిస్తూనే కుర్ర‌కారు గుండెల్లో సెగ‌లు రేపే అందం ఆమెది. ఇంత‌కీ ఆమె ఎవ‌రు అనుకుంటున్నారా…! బాలీవుడ్ హారోయిన్ రాధికా ఆప్టే. అందాలను బోల్డ్‌గా చూపించ‌డంలో రాధికాకు కొత్తేమికాదు.

Image result for radhika-apte-hot-pose-latest-movie

తెలుగులో లెజెండ్ లో ఫుల్ ట్రడిషనల్ గా కనిపించిన రాధిక బయట భాషా చిత్రాలలో ఓ ఓ రేంజిలో పోజులు ఇచ్చి షాక్ తినిపించేసింది. ఆమె బాడీ లాంగ్వేజ్ హాట్ కీ స్వీట్ కి కూడా సూట్ అవడం లక్కే. కుర్రకారును ఎక్కడ కెలకాలో తెలిసిన నెరజాణ రాధిక.

అందాల్ని ఎలా చూపించాలో మరాఠీ బ్యూటీ రాధిక ఆప్టేకి తెలిసినట్లు ఎవరికీ తెలియదు. డ‌బ్బుకోస‌మే సినిమాల్లో న‌టిస్తున్నాని డైరెక్ట్‌గా చెప్పింది. కొన్నిసినిమాల్లో న్యూడ్‌గా కూడా న‌టించింది.లేటెస్ట్ గా రాధిక ‘అంధాధున్’ అనే ఒక బాలీవుడ్ ఫిలిం లో హీరోయిన్ గా నటిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మోడరన్ అవతారం లో కనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించింది.

Image result for radhika-apte-hot-pose-latest-movie

ఇక ఈ సినిమాను నుండి రాధిక హాటు అవతారంలో ఉన్న ఒకటి ఇంటర్నెట్ లోకి వచ్చింది. అది లీకయిందని మేకర్స్ అంటున్నారు ఇందులో క్లీవేజ్ అందాలను ధారపోస్తూ చలువ కళ్ళజోడు ధరించి బ్లీచ్ చేసిన స్ట్రైట్ హెయిర్ తో మరాఠి మడోన్నా లా గా తయారైంది.

ఇదంతా ఒక ఎత్తైతే.. ఫోటో డబల్ రోల్. అర్థం కాలేదా.. అద్దంలో ఒక ఘాటు ఆప్టే.. అద్దం బయట హాటు ఆప్టే. వామ్మో రాధిక మరీ ఇంత హాటా అనుకోని వారుంటారా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -