బాలీవుడ్ అంటేనే వివాదాలు కొలువుగా మారింది.ఒక్కప్పటి హీరోయిన్ తను శ్రీ దత్త అప్పట్లో తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి చెబుతు పెను సంచలనమే సృష్టించింది.ఈ గొడవ జరుగుతుండగానే మరో సంఘటన బాలీవుడ్‌ను కుదిపేస్తుంది.బాలీవుడ్ ఓ స్టార్ హీరోయిన్ 16 ఏళ్ల కుర్రాడితో శృంగారం చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఓ భామ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది.ఆ సమయంలోనే ఆమెకు పక్క ప్లాట్‌లో ఉంటున్న 16 ఏళ్ల కుర్రాడితో పరిచియం ఏర్పడింది.
ఆ పరిచియాన్ని తనకు అనుకులంగా మార్చుకున్న అతనితో బలవతంగా శృంగారం చేయించుకుంటుంది.ఇది తెలుసుకున్న ఆ 16 ఏళ్ల అబ్బాయి తల్లి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది.అయితే సదరు పోలీసులను మన స్టార్ హీరోయిన్ బాగానే కవర్ చేసి ఈ సమస్య నుంచి చాలా తేలికగా తప్పించుకుందట.మరి ఎంతైనా బాలీవుడ్ హీరోయిన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా.అయితే ఈ విషయం ఆ నోట ,ఈ నోట పడి అందరికి తెలియడంతో ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ను ఖాళీ చేసిందట హీరోయిన్.మరి ఇంతకి ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది.
