Tuesday, May 7, 2024
- Advertisement -

బాహుబలి2లో బాలివుడ్ నటులు!

- Advertisement -

బాహుబలి2 పై అప్పుడే అంచనాలను పెంచేస్తున్నాడు జక్కన్న. బాహుబలి2 లో బాలివుడ్ నటులను నటింపజేసి మార్కెట్‌ను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు బాహుబలి టీం. 

 

ఇటీవల విడుదలైన బహుబలి ఫస్ట్‌ పార్ట్ సంచలన విజయం సాదించి కలెక్షన్స్‌లో రికార్డ్స్‌ సృష్టించింది. దీని సీక్వెల్ ఇంకా భారీగా రికార్డులు సొంతం చేసుకోవాలనే ఆలోచనలో స్ర్కిప్ట్ సన్నాహాలు చేస్తున్నాడట డైరెక్టర్ రాజమౌలి. 

బాలివుడ్‌లో కూడా మంచి క్రేజ్ వచ్చినందున,  అక్కడ ఉన్న నటీనటులకు అవకాశం ఇస్తే మరింత క్రేజ్ వస్తుందని ప్లాన్ చేస్తున్నాడు. సినిమా ఈ నెల చివరి నుంచి షూటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో నటీనటుల ఎంపిక ప్రక్రియలో సినిమా టీం మునిగి ఉందని సమాచారం.  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -