Wednesday, May 15, 2024
- Advertisement -

‘బికిని’ బంగారం అంటే ఇదేనేమో..!

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్లు ఒంటి మీద బ‌ట్టలు నిండుగా ఉంచుకోవ‌డ‌మే మానేశారు. సినిమాల‌లో క‌న్నా దారుణంగా బ‌య‌ట క‌నిపిస్తున్నారు. బ‌య‌ట వీళ్ల‌ను చూసిన‌వారు సినిమాల‌లోనే ప‌ద్ద‌తిగా క‌నిపిస్తున్నారు అంటూ కామెంట్స్ చేయ‌డం విశేషం. వీరు ఇలా క‌నిపించ‌డానికి సోష‌ల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. సినిమాల‌లో చూపించ‌ని త‌మ అందాల‌ను వారి సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి పనే చూసింది ఓ భామ‌. ప్రస్తుతం మీరు చూస్తోన్న ఫోటో ఓ టీవీ న‌టిది. శ్రీజిత…కొన్ని హిందీ సీరియ‌ల్స్‌లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. శ్రీజిత ఆ సీరియ‌ల్స్‌లో ప‌ద్ద‌తిగా క‌నిపించినప్ప‌టి,బ‌య‌ట మాత్రం అలా ఉండ‌నంటోంది.

తాజాగా ఈ భామ కశ్మీర్‌కు విహార యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డ మంచు కొరికే చ‌లిలో కూడా బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాకిచ్చింది. బికిని అంటే మామూలు బికిని కాదు..బంగారం బికిని,అంటే బంగారు రంగులో బికిని అని అర్థం. ఈ బికినిలో శ్రీజిత అందాలు బాగా క‌నిపిస్తున్నాయి. చూసుకున్న‌వాళ్ల‌కు చూసుకున్నంత అన్న‌ట్లుగా శ్రీజిత ఫోటోకి ఫోజు ఇచ్చింది. ఈ బికినిలో అందాలు బాలీవుడ్ హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని విధాంగా ఉన్నాయని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికి అయిన అమ్మ‌డు అందాలు చూసి బాలీవుడ్ ద‌ర్శ‌క-నిర్మాత‌లు త‌మ సినిమాల‌లో ఛాన్స్‌లు ఇస్తారో లేదో చూడాలి. ప్ర‌స్తుతనికి అయితే శ్రీజిత బికిని ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -