Thursday, May 9, 2024
- Advertisement -

రామ్ చ‌ర‌ణ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బోయ‌పాటి

- Advertisement -

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ తాజాగా న‌టించిన చిత్రం విన‌య విధేయ రామ‌. రంగ‌స్థ‌లం వంటి సినిమా త‌రువాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ సంక్రాంతికి విడుద‌లైన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌లితంపై రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుద‌ల చేశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్‌లో రాసుకొచ్చాడు.ఈ సంక్రాంతికి విడుద‌లైన‌ ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఇటీవ‌ల ఈ సినిమా ఫ‌లితంపై రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తు ఓ ప్రెస్ నోట్‌ను కూడా విడుద‌ల చేశాడు. ఇకపై మిమ్మల్ని మెప్పించే సినిమాలే చేస్తానని లెటర్‌లో రాసుకొచ్చాడు.

దర్శకుడు బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్‌లో ఐదు కోట్లు తిరిగివ్వాలని నిర్మాత దానయ్య పట్టుబట్టి కూర్చున్నాడు. బోయపాటి కూడా దానికి తగ్గట్లే డబ్బు ఇవ్వనని గొడవ చేస్తున్నాడు. ఈ సినిమా ఫ్లాప్ కాదని అంద‌రితో వాదిస్తున్నాడట బోయపాటి. దీనికి సాక్ష్యంగా సినిమా సాధించిన క‌లెక్ష‌న్లను చూపిస్తున్నాడు. నా అనుమ‌తి తీసుకోకుండా రామ్ చ‌ర‌ణ్ త‌న సినిమా ఫ్లాప్ ఎలా ప్ర‌క‌టిస్తాడ‌ని బోయ‌పాటి చ‌ర‌ణ్‌ను ప్ర‌శ్నిస్తున్నాడ‌ట‌. సినిమా ఫ్లాప్ అయితే దర్శకులు తిరిగి డబ్బు ఇవ్వాలని ఎక్కడా లేదని అంటున్నాడట బోయ‌పాటి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -