Monday, May 6, 2024
- Advertisement -

రేపు 9:36 నిమిషాలకి ముహూర్తం పెట్టిన మహేష్!

- Advertisement -

సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహేష్‌బాబు సైతం ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవం షూటింగ్ లో ఉన్న సూపర్ స్టార్.. అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఇప్పటికే బ్రహ్మోత్సవం షూటింగ్ సెట్స్ ఫోటోలు నెట్ లో లీక్ అయ్యి హల్ చల్ చేస్తున్నాయి.

కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న ఉదయం 9:36 నిమిషాలకి బ్రహ్మోత్సవం టీజర్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.  భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. మహేష్ సరసన సమంత, కాజల్‌, ప్రణీతలు ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -