- Advertisement -

బండ్ల గుడ్లు అమ్ముతున్నాడు!

- Advertisement -

బండ్ల గణేష్ హాస్యనటుడిగా అలరించాడు. ఆ తరువాత నిర్మాతగా మరి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసాడు, మొదట సినిమా విషయల్లో నష్టాలు వచ్చిన ఇప్పుడు మాత్రం మంచి సినిమాలు తీస్తు సూపర్ హిట్ సినిమాలు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం బండ్ల గణేష్ కొత్త వ్యాపారం మొదలు పెట్టాడు.

అదేనండి పౌల్ట్రీ ఫార్మ్ రన్ చేసుకుంటున్నాడు. కోళ్ళ ఫారం లో గుడ్లు ఏరుతూ కనబడాడు. బండ్లను గుడ్లు ఏరుతుంటే కొంద్దరు చూసి ఇదేమి వింత అని చర్చించుకుంటున్నారు. అక్కడ బండ్లను చూసిన కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడీయాలో పెడుతున్నారు.

ఇపుడు ఈ బండ్ల గణేష్ సంబధించిన ఫోటో హాట్ ఆఫ్ ది పిక్ గా మారింది. ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు అనే ప్రచారం జరిగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -