Wednesday, May 22, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో మ‌రింత మ‌సాలా షూరు!

- Advertisement -

బిగ్‌బాస్‌లో అనుహ్య సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇద్ద‌రు ఆడ‌వాళ్లు లిప్ కిస్ చేసుకోవ‌డం శుక్రవారం ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. అయితే ఇది తెలుగు బిగ్‌బాస్‌లో కాదు, త‌మిళ బిగ్‌బాస్‌లో ఈ త‌తంగం మొత్తం జ‌రిగింది. హౌస్‌మేట్స్‌ జనని, ఐశ్వర్య లిప్‌లాక్ చేసుకున్నారు.బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా జనని, ఐశ్వర్య ఇలా చేశారు.ముంతాజ్‌, బాలాజీ డైపర్లు వేసుకుని చిన్న పిల్లల్లా ప్రవర్తించారు.

మొత్తానికి తమిళ్‌ బిగ్‌బాస్‌2 షో రోజురోజుకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోంది.త‌మిళ బిగ్‌బాస్‌కు లోక నాయ‌కుడు కమల్‌హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.తెలుగు బిగ్‌బాస్‌తో పోలిస్తే అక్క‌డ టాస్క్‌లు మ‌రి ఘోరంగా ఉన్నాయి. తెలుగు బిగ్‌బాస్‌లో శుక్ర‌వారం జ‌రిగిన ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ కొట్టుకునే వ‌ర‌కు వెళ్ల‌డం జ‌రిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -