Friday, May 10, 2024
- Advertisement -

ఫస్ట్ అన్ ఆధ్యా: అఖిల్ రిలీజ్ వాయిదా..?

- Advertisement -

అవును. అఖిల్ చిత్రం రిలీజ్ వాయిదా ప‌డే సూచ‌న‌లు స్పష్టంగా  క‌నిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సంబందించిన గ్రాఫిక్స్ పార్ట్ చాలా వ‌ర‌స్ట్ గా రావ‌డంతో మ‌నోడు ఈ డెసిష‌న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫైన‌ల్ పార్ట్  చూసిన టీం అఖిల్ కు ఈ విష‌యం చెప్పిన వెంట‌నే అఖిల్ ఎంతో నెర్వస్ ఫీల్ అయిపోయాడ‌ట‌.

నాగ్ కూడా రేపో మాపో ఈ విష‌యం పై డెసిష‌న్ తీసుకోవ‌చ్చు. ఒక వేల బ్రూస్ లీ కి హిట్ టాక్ వ‌స్తే మాత్రం ఇదే వంక‌తో అఖిల్ ను వెన‌క్కి పంపే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. చూద్దాం ఫైన‌ల్ గా కింగ్ నాగార్జున ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటాడో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -