Saturday, May 18, 2024
- Advertisement -

నగ్నంగా ‘గ్రాండ్ మస్తీ’ బ్యుటీ

- Advertisement -

అందాల‌ను వాడుకోవ‌డంలో బాలీవుడ్ హీరోయిన్లకు తెలిసినంత మ‌రేవ్వ‌రికి తెలియ‌దు.ఎంద‌కుంటే అక్క‌డ హీరోయిన్లు అంతలా అందాల‌ను ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంటారు.బాలీవుడ్ నటి బ్రూనా అబ్దుల్లా. మోడల్‌గా రాణిస్తూ ‘కాష్’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు తెరకు పరిచయమైన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.‘గ్రాండ్ మస్తీ’ చిత్రంలో త‌న అందాల‌కు మరింత ప‌ద‌ను పెట్టింది. దీంతో బాలీవుడ్‌లో సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి.

సౌత్‌లో హీరో అజిత్ బిల్లా-2లో చేసింది.పాపం ఈ అమ్మ‌డు చేసిన సినిమాలు అన్ని బాక్స్‌ఫిస్ ద‌గ్గ‌న ఘోర ప‌రాజ‌యం పొందాయి.ఇక‌ లాభం లేదనుకుంది గేర్ మార్చింది. మర్షియల్ యాడ్స్‌తో , రియాలిటీ షోలతో ఫేమస్ అయిన ఈ భామ బాలీవుడ్‌పై ఉన్న మక్కువతో ఉదారంగా అందాల ఆరబోతకు అన్ లిమిటెడ్ ఆఫర్స్ ప్రకటించేసింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -