Saturday, May 18, 2024
- Advertisement -

‘మీరు వర్జినా’ అంటు హీరోయిన్‌ను ప్ర‌శ్నించిన అభిమాని

- Advertisement -

సోష‌ల్ మీడియా ద్వారా హీరో,హీరోయిన్లు త‌మ అభిమానుల‌తో డైరెక్ట్‌గా మాట్లాడే అవ‌కాశం క‌లుగుతుంది.కాని దీనిని చాలామంది త‌మ‌కు అనుకులంగా మార్చుకుంటున్నారు.కొంద‌రు అభిమానులు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో సెలబ్రిటీలకు చేదు అనుభవాలు మిగుల్చుతున్నారు. ఓ హీరోయిన్‌కు తాజాగా అటాంటి సంఘ‌ట‌నే ఒక‌టి ఎదురైంది.ఆ హీరోయిన్ మాత్రం తనకు ఎదురైన కొన్ని అసభ్యకర ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ బ్రూనా అబ్దుల్లాని ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా.. ‘మీరు వర్జినా’ అని ప్రశ్నించాడు.

ఆమె ‘నేను వర్జిన్ కాదు.. స్కార్పియో(వృశ్చికం)’ అని బదులిచ్చింది. మరో వ్యక్తి ‘మీరెప్పుడైనా ముగ్గురితో గడిపారా’ అని ప్రశ్నించగా ముగ్గురితో గడపడం గురించే కదా మీరు అడిగింది. అవును నేను గడిపాను. నా ఇద్దరు స్నేహితులతో కలిసి లంచ్ చేస్తుంటాను’ అని వెల్లడించింది.అభిమానుల అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు చెప్పి అంద‌రి చేత శ‌భాష్ అనిపించుకుంది హీరోయిన్ బ్రూనా.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -