Friday, May 3, 2024
- Advertisement -

బ‌న్నీతో కెచ్చా

- Advertisement -

ఇద్దర‌మ్మాయిల‌తో చిత్రంలో థాయ్ కు చెందిన ఫైట్ మాస్టర్ కెచ్చా చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు ఎలా ఉన్నాయో గుర్తున్నాయి క‌దా.

ఇపుడ‌దే కెచ్చా….బ‌న్నీ సినిమాకు మ‌రోసారి వ‌ర్క్ చేస్తున్నాడు.అది కూడా మాస్ యాక్షన్ తో ఇర‌గ‌దీసే బోయ‌పాటి సినిమాకు. 

బోయపాటి అంటేనే యాక్షన్ సీక్వెన్స్ ల‌కు పెట్టింది పేరు. అలాంటి ద‌ర్శకుడితో అంత‌ర్జాతీయంగా పేరు పొందిన కెచ్చాతో సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. బోయ‌పాటి,బ‌న్నీ సినిమా మొద‌ల‌వ్వడంతోనే అత‌ని యాక్ష‌న్ పార్ట్ తో సినిమాను మొద‌లు పెట్టేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -