Thursday, May 8, 2025
- Advertisement -

జబర్ధస్త్ చలాకీ చంటికి ప్రమాదం!

- Advertisement -

జబర్ధస్త్ కామెడియన్ చలాకీ చంటికి మంగళవారం ఉదయం ఆయన కారుకు ప్రమాదం జరిగింది. పూర్తి వివ‌రాల‌లోకి వెళ్తే…..మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయరహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.అయితే ఈ ప్ర‌మాదంలో చంటికి ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు.చిన్న చిన్న‌ గాయ‌ల‌తో చంటి స్థానికి ఆసుప‌త్రిలో చేరార‌ని స‌మాచారం.

విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.చంటి సినిమాలు చేసిన అనుకున్న గుర్తింపు రాలేదు. ఈటివిలో ప్ర‌సార‌మ‌య్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులారిటీ సంపాదించుకున్నాడు.చలాకీ చంటిగా బాగా ఫేమ‌స్ అయ్యాడు.త‌రువాత కొన్ని కార్యక్రమాల‌కు వాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -