Wednesday, May 1, 2024
- Advertisement -

రిలీజ్ కు ముందే బ్రూస్ లీ హిట్

- Advertisement -

రామ్ చరణ్ తేజ్,శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందిన బ్రూస్ లీ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.

ఈసినిమాకు దాదాపు 40 కోట్ల మేర బిజినెస్ జరిగింది.చిరంజీవి స్పెషల్ రోల్ కూడా బ్రూస్ లీ కి ప్రదాన ఆకర్షణ.ఫస్ట్ టైమ్ చెర్రీని ప్రేక్షకులు కామెడీ జోనర్ మూవీలో చూడబోతున్నారు.

వీటన్నింటికి లెక్కలోకి వేసుకుని చూసిన డిస్ట్రిబ్యూటర్లు చాలా చోట్లు అనుకున్నదానికంటే డబుల్ రేట్లకు ప్రదర్శన హక్కులను సొంతం చేసుకున్నారు.దీంతో ఈసినిమా విడుదలకు ముందే ఇప్పటి 25 కోట్ల మేర ప్రొడ్యూసర్లకు లాభాలు  తెచ్చిపెట్టేసింది.

విచిత్రమేమిటంటే  ఓవర్సీస్ లో కేవలం మహేష్ చిత్రాలకు మాత్రమే మాంచి డిమాండ్ ఉంటుంది. కాని చరణ్ చేసిన బ్రూస్ లీకి చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూ లో డిమాండ్ ఏర్పడి మహేష్ కుండే రికార్డులను సైతం బ్రేక్ చేసి మరీ అమ్ముడైపోవడం విశేషం. 

ఏది ఏమైనా బ్రూస్ లీ విడుదలకు ముందే అమ్మకాల దృష్ట్యా హిట్ కావడం మెగా అభిమానులను ఆనంద డోలికల్లో ఊరేగిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -