Thursday, May 9, 2024
- Advertisement -

మహేష్ తో మురుగదాస్ చేసేది అదేనా..?

- Advertisement -

ప్రిన్స్ ఫ్యాన్స్ ను మురుగదాస్ డీల్ కరవర పెట్టేస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్ … మా మహేష్ కు కోలీవుడ్ మార్కెట్ పై ఫుల్ గ్రిప్ వచ్చేస్తుందనే ఆశగా కూడా వెంటాడుతుంది.విషయంలోకి వచ్చేద్దాం.

గత కొన్ని రోజుల నుంచి మురుగదాస్ హైదరాబాద్ వచ్చి మహేష్ తో చేసిన చర్చల్లో గజని తరహా కథ ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

అలా రావడమే ఇంత రచ్చకు కారణమని భావిస్తున్నారు. మురుగదాస్ చెప్పిన కథ గజినీకి సీక్వెల్ అని కొందరు ప్రచారం చేస్తున్నారు.ఒక వేల అదే నిజమైతే మా హీరో  పనిగట్టుకుని మరీ ఇబ్బందుల్లో పడ్డవాడౌతాడంటున్నారు.

అయితే ఇక్కడ ఇంకొందరు చెప్పిన దాని ప్రకారం …ఈ సినిమా పూర్తి స్థాయి వైవిధ్యమైన సినిమా అని.. అందుల్లో కూడా హీరో మతిమరుపుతో బాధ పడతాడని చెబుతున్నారు.అలా ఉన్నంత మాత్రాన దాన్ని గజినీగా ఎందుకు భావించాలని వారు కొశ్చన్ చేస్తున్నారు. బ్రహ్మోత్సవం తర్వాత  చేసే సినిమా ఇదే అని ప్రచారం అవుతోన్న ఈ సందర్భంలో…. మురుగదాస్ తనంతట తానుగా వచ్చి…. ప్రెస్మీట్ పెడితే తప్ప మహేష్ చేసే సినిమా ఏంటనేది ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -