Sunday, May 5, 2024
- Advertisement -

బాహుబ‌లి టీంమెంబ‌ర్‌పై చీటింగ్ కేసు

- Advertisement -

తెలుగు సినిమా స్టామినాను ప్ర‌పంచం మొత్తం చాటి చెప్ప‌న సినిమా బాహుబ‌లి.సినిమా విడుద‌ల అయి ఏడాదిన్నర అవుతున్న ఇంకా ఏదో ఒక‌టి న్యూస్ సినిమా గురించి బ‌య‌టికి వ‌స్తునే ఉంది.తాజాగా బాహుబ‌లి సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియన్‌కు సంబందించిన న్యూస్ వైరల్ అవుతోంది. ఒక చీటింగ్ కేసులో మహిళను అరెస్ట్ చేయగా ఆమె బాహుబలి సినిమాకు పనిచేసిన సభ్యుల్లో ఒకరని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

దాదాపు 1.18 కోట్ల రూపాయల వరకు చీటింగ్ కేసులో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బాహుబలి గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ లో ఆ మహిళ డైరెక్టర్ గా ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -